No./PR/APSHC/2020 06-01-2020
PRESS RELEASE
Qurrah for Haj 2020 is scheduled on 10.01.2020 at 4:30PM in Kadapa Collector Office, Sabha Bhavan, Kadapa City. Hon’ble Dy. CM shall preside over the Program. Kindly make it convenient to attend the Program at Scheduled date and venue.
2020 హజ్ యాత్రికుల ఎంపికకు జనవరి 10న డ్రా (శుక్రవారం)
సమయం: మధ్యాహ్నం 4-30 నిమిషాలకు డ్రా
హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్న స్థానికులు, వారి బంధువులతో పాటు జిల్లా హజ్ సొసైటీలు, భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని డిప్యూటీ సి.ఎం. అంజద్ బాషా మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
2020 హజ్ యాత్రకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య 3,140
వీరితో పాటు చిన్నారులు అంటే 2 ఏళ్ళ లోపు పిల్లలు 7
70 ఏళ్ళు పైబడినవారు 88 దరఖాస్తు చేసుకున్నారు. వీరిని రిజర్వ్ కోటా అంటారు. వీరు డ్రాతో సంబంధం లేకుండా ఎంపిక అవుతారు.
జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు ఇలా వున్నాయి.
అనంతపూర్ 364
చిత్తూర్ 394
ఈస్ట్ గోదావరి 073
గుంటూరు 400
కడప 438
కృష్ణా 237
కర్నూల్ 703
నెల్లూర్ 219
ప్రకాశం 132
శ్రీకాకుళం 005
విశాఖపట్నం 104
విజయనగరం 019
వెస్ట్ గోదావరి 047
విజయవాడ విమానాశ్రయం నుంచి వెళ్ళడానికి 2,621 మంది
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్ళడానికి 125 మంది
బెంగుళూరు విమానాశ్రయం నుంచి వెళ్ళడానికి 394 మంది దఖాస్తులో ఆఫ్షన్ పెట్టారు.
అయితే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి కాబట్టి జనవరి 10వ తేదీన డ్రా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటీ ఏర్పాటు చేస్తోందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు.
– ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ఎపి స్టేట్ హజ్ కమిటీ