N. Chandrababu Naidu
Chief Minister of Andhra Pradesh
Nasyam Mohammed Farooq
Minister of Law & Justice, Minority Welfare
K Harshavardhan IAS
Secretary (Minorities Welfare)
Chitturi Sridhar, IAS
Commissioner, MW
HAJ 2025
Circular-11 | Haj 2025 (Hijri 1446) - Extension in the last date for deposit of Advance Haj Amount
Circular-10 | Haj 2025 (Hijri 1446) - Extension in the last date for deposit of Advance Haj Amount.
Circular-09 | Medical screening and fitness certificate for Pilgrims of Haj-2025 (Hijri-1446)
Circular-08 | Haj 2025 (Hijri 1446) - Deposit of Advance Haj Amount.
Circular-07 | Qurrah (Digital Random Selection) for Haj 2025 ( Hijri 1446 )
Circular-06 | Extension of last date for online submission of Haj Application Form for Haj-2025 (Hijri-1446)
Circular-05 | Speedy Disposal of Passport Application
Circular-04 | Extension of last date for online submission of Haj Application Form for Haj-2025 (Hijri-1446)
Circular-03 | Amendment in Para 2 and Para 6 of the Draft Haj Guidelines for Haj 2025 – Regarding
Circular-02 | Action Plan for Haj - 2025 (Hijri - 1446)
Circular-01 | Announcement of Haj-2025
is expected to be made in the last week of July or first week of August 2024
HAJ 2024
ANDHRA PRADESH STATE HAJ COMMITTEE LIST OF PROVISIONAL SELECTION COVERS FOR HAJ 1445 (H) - 2024 STATE: ANDHRA PRADESH
Announcements for Haj-2024
Haj Policy 2024
Haj Guideliness 2024
Pilgrim Login
Announcement for Haj 2024 in Urdu
Announcement for Haj 2024 in Hindi
Circulars Haj 2024
Aliquam ac dui vel dui vulputate consectetur. Mauris accumsan, massa non consectetur condimentum, diam arcu tristique nibh, nec egestas diam elit at nulla. Suspendisse potenti. In non lacinia risus, ac tempor ipsum. Phasellus venenatis leo eu semper varius. Maecenas sit amet molestie leo. Morbi vitae urna mauris. Nulla nec tortor vitae eros iaculis hendrerit aliquet non urna. Nulla sit amet vestibulum magna, eget pulvinar libero. 1). Extension of Last Date for online submission of Haj Application2). Action Plan for Haj-2024 (1445 Hijri)
Sed ultrices nisl velit, eu ornare est ullamcorper a. Nunc quis nibh magna. Proin risus erat, fringilla vel purus sit amet, mattis porta enim. Duis fermentum faucibus est, sed vehicula velit sodales vitae. Mauris mollis lobortis turpis, eget accumsan ante aliquam quis. Nam ullamcorper rhoncus sem vitae tempus. Curabitur ut tortor a orci fermentum ultricies. Mauris maximus velit commodo, varius ligula vel, consequat est.
@ హజ్ - 2024 యొక్క విధి విధానాలు
హజ్ 2024 యాత్రకు బయలుదేరు యాత్రికులు వయస్సు కనిష్టంగా '౦' సం.,నుండి 70 సం., లు పైబడిన వారందరు. హజ్ యాత్రకు అర్హులే . @ హజ్ కు జనరల్ కేటగిరీలో బయలు దేరాలనుకునే యాత్రికులు ఒక కవర్ పరిమాణంలో కనిష్టంగా ఒకరు గరిష్టంగా 5 మంది పెద్దలు మరియు వారి యొక్క ఇద్దరు చిన్నారులు ఉంటే అదేకవర్ ( అప్లికేషన్ లో వారి పేర్లు కూడా నమోదు చేసి హజ్ యాత్రకు - తల్లిదండ్రులతో పాటు తీసుకొని వెళ్ళ వచ్చును.* 2 సంవత్సారల లోపు వయస్సు కలిగిన చిన్నారులకు విమాన ఛార్జిల మొత్తంలో 10% చార్జి మాత్రమే చె ల్లించవలసి ఉంటుంది. తేది. 21.07.2024 నాటికి ఆ చిన్నారుల వయస్సు 2 సంవత్సరములలోపు ఉండాలి.
* 2 సంవత్సరాలు నిండిన చిన్నారులకు సాదారణ విమాన చార్జి లు వర్తి స్తాయి. అలాగే హజ్ యాత్రకు సంబందించిన అన్ని విధాల రుసుములు పెద్దలతో పాటు చెల్లించవలసి ఉంటుంది . @ హజ్ 2024 కు పూర్వం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా హజ్ చేసిన వారు 70 సంవత్సరలు పై బడిన వారికి కంపెనీయన్ గా లేదా ఒంటరి మహిళకు మెహెరమ్ గా తప్ప తిరిగి హజ్ చేసేందుకు అర్హులు కారు.
హజ్ 2024 యాత్రకు బయలుదేరు యాత్రికుడు 70+ సంవత్సరముల కంటే వయస్సు ఎక్కువ అయినట్లయితే అతని వెంట తప్పని సరిగా కంపెనియన్ (స హచరుడు) ఉండవలేను,
* హజ్ రిపిటర్ (గతంలో హజ్ కమిటీ ద్వారా హజ్ చేసిన వారు) మరోక యాత్రికునికి సహచరుడుగా లేదా కంపెనియన్ వెళ్ళదల్చిన వారు గా . HCO I నిబంధనల ప్రకారము నడుచుకో-వలసి వస్తుంది.
* హజ్ యాత్రకు 70 సంవత్సరాలలోపు వున్నవారు తమ వెంట 70+ సంయత్సరముల కంపెనీయన్ లేదా సహచతరుడిని తీసుకు వెళ్ళిన ట్లయితే వారు తమ యొక్క అప్లికేషన్ (online) నుండి . Download చేసిన HAF ఫారముతో పాటుగా, ఒరిజినల్ పాసుపోర్టు నువెనుక పాసుపోర్టు సైజ్ ఫోటో ను జతచేసి ) సమర్పించాలి.
హజ్ దరఖాస్తుదారుడు 03/12/2023 నాటికి లేదా అంతకు ముందుగా •70 సంవత్సారములు పూర్తి చేసుకున్నవారు 70+ యాత్రికులుగా ప రిగణించబడతారు ...
* హజ్ యాత్ర యొక్క కాల పరిమితి 30 రోజుల నుండి 40 రోజుల వరకు ఉంటుంది.
45 సంవత్సారము వ యస్సు కంటే ఎక్కువ వయస్సు గల ఓంటరి మహి ళలకు హజ్ యాత్రకు వెళ్ళెందుకు అనుమతించబడుదు
ఓంటరి మహిళలు ఒకే ప్రాంతానికి చెందిన వారు (ఒకే జిల్లా) అయి వుండి. వారు 5 మంది మహిళలు తో ఒక గ్రూప్ గా ఏర్పడి ఒకే కవరులో 5 మంది దద రఖస్తు చేసుకుంటే వారికి మక్కాలో ప్రత్యేక వసతి ఏర్పాట్లు కల్పించేందుకు వీలు వుంటుంది.
హజ్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి బయల్దేరు యత్రికులకు మక్కా నగరము లోని "అజిజియా' ప్రాంతం లో బస ఏర్వాట్లు చేయడము జరుగుతుంది.
ఈ హజ్ యాత్రికులు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు పేర్కొన్న 20 ఎంబర్కేషన్ పాయింట్లలో, యాత్రికులు తమకు సౌలభ్యముగా వుండు . ఏవేని రెండు ( 2 ఎంబరేషన్ పాయింట్లను ఎంపిక చేసుకోవచ్చు.
* హజ్ యాత్రికులు ఎంబరిగేషన్ పాయింట్లను ఒక సారి ఎంపిక చేసుకున్న తరువాత, వాటిలో మార్పులు చేర్పులకు ఎటువంటి అవకాశము వుండదు.
హజ్ యాత్ర కొరకు ఎంపిక చేయబడిన యాత్రికులు, యాత్రకు సంబందించిన అడ్వాన్స్ గా రూ॥ 81, 500/- చెల్లించవలసి ఉంటుంది.
* ఇండియా నుండి హజ్ యాత్రకు బయలు దేరే ప్రత్యేక విమానాలు తాత్కాలిక తేది. 09-05. 2024 నుండి ప్రారంభించబడతాయి.
* హజ్ యాత్రికులు, హజ్ యాత్ర నుండి తిరిగి వచ్చే విమానాలు తేది. 20.06.2024 నుండి తాత్కాలికముగా ప్రారంభ తవుతాయి.
* హజ్ యాత్రికులు తాము HCOI వారికి సమర్పించిన ఓరిజినల్ పాసుపోర్టు లను ఒక నియమము ప్రకారం యాత్రికులకు తాము ఎన్నుకున్న ఎంబర్్కషన్ పాయింట్లలో వారి ఓరిజినల్ పాస్ పోర్ట్ లను తిరిగి ఇవ్వడము జరుగుతుంది.
బ్యాగేజ్ : :
* బ్యగేజి లగేజీ ని హజ్ యాత్రికులు 22 kgలు చొప్పున రెండు ( 2 సూట్ కేసులను (suitcase) అనుమతిస్తారు. సూట్ కే స్ యొక్క ప రిమాణం. (75+55+28) (పొడవు + వెడల్పు + ఎత్తు ) ఉండాలి. అలాగే చేతి సంచి (Hand Bag) 7 కేజీల పరిమాణం లో యాత్రికులు తమ వెంట తీసుకు వెళ్లేందుకు అవకాశము కల్పిస్తారు.హజ్ యాత్ర యొక్క ( ప్రధాన్యత కార్యక్రమం )
* 70 సంవత్సారములు పైబడిన వారు. (70 సంవత్సరములు పై బడిన వారు సహచరుడు లేదా కంపెనీయన్ ద్వారా వెళ్ళేవారు),
* మెహ్రం లేకుండా ప్రయాణించే మణిళల వర్గం.
సాధారణ వర్గం .
Haj : 2023
HAJ - 2022
*********
Corrigendum: Candidates appearing for Entrance Test for admission to Coaching & Guidance Cell, Haj House, Mumbai, for the Year 2021-2022.
Extension of Last Date for Receipt of Applications for the post of Deputy Chief Executive Officer(Accounts) in Haj Committee of India, Mumbai on Deputation Basis
Inviting of Application for the post of Deputy Chief Executive Officer (Operation)
on deputation basis in the Haj Committee of India, Mumbai.
Amid COVID-19 the KSA has Announced Cancellation of International conduct of Haj-2021.
Hence all Application for Haj-2021 are CANCELLED.
Appointment of Chief Executive Officer, Haj Committee of India, Mumbai
Temporary deputation of Coordinators (Medical) / Doctors /Paramedics to Consulate General of India, Jeddah,
Saudi Arabia for Haj 2021.
Temporary deputation of Coordinators (Admin) / Assistant Haj Offices /Haj Assistants to Consulate General of India, Jeddah,
Saudi Arabia for Haj 2021.
Circular No.15 (Haj 1441 (H)-2020. Cancellation & Refund of Haj amount due to Corona pandemic.)
Circular No.14 (Online cancellation facility to the pilgrims of Haj-2020.)
Circular No.13: Refund of 100% Amount Haj-2020 for Pilgrims who desire to cancel their Haj.
Circular No.12: Permission to pay second installment alongwith third instalment for those who have not paid second instalment
Circular No.11: Haj 1441 (H) - 2020 (.E.) Extension in the last date for remittance of First Balance Amount - Regarding.
Circular No.10: Extension in the last date for remittance of Advance Haj Amount- Regarding
VIEW ALL